ఎస్సై నాగుల్ మీరాకు రాష్ట్రపతి పోలీస్ పతకం
ఎస్సై నాగుల్ మీరాకు రాష్ట్రపతి పోలీస్ పతకం సీఎం చేతుల అందుకున్న జూలూరుపాడు ఎస్సై కాకతీయ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్.కె. నాగుల్ మీరా అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో ‘రాష్ట్రపతి ఇండియన్ పోలీస్ గ్యాలంట్రీ’ (శౌర్య) అవార్డుతో సత్కరించాయి. ముఖ్యమంత్రి రేవంత్...