విధిలో ప్రతిభకు గుర్తింపు

విధిలో ప్రతిభకు గుర్తింపు పతకాలు అందుకున్న పోలీసులకు సీపీ అభినందనలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా పతకాలు అందుకున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులను పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మంగళవారం అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అధికారులు మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, సేవా పతకాలను...