వరప్రదాయిని సీతారామ
వరప్రదాయిని సీతారామ ఎత్తిపోతల పథకంతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు రూ.4,000 కోట్ల నిధులు మంజూరు రూ.155 కోట్లతో మోడల్ మార్కెట్‌గా ఖమ్మం యార్డు రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా పరిధిలోని సాగునీటి రంగాన్ని పూర్తిగా అగ్రపథంలో నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు....