చేర్యాల కోర్టులో రాష్ట్ర అవతరణ వేడుకలు
చేర్యాల కోర్టులో రాష్ట్ర అవతరణ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సివిల్ జడ్జి శ్రీరామ్ కాకతీయ, చేర్యాల : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంగళవారం చేర్యాల సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జూనియర్ సివిల్ జడ్జి బానోత్ శ్రీరామ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాల ఫలంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు...