రుద్రంగిలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
రుద్రంగిలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిన నేతలు కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి, కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ కేసీఆర్ అహింసా మార్గంలో ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి,...