దుమ్ముగూడెంలో తెలంగాణ అవతరణ వేడుకలు

దుమ్ముగూడెంలో తెలంగాణ అవతరణ వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కాకతీయ దుమ్ముగూడెం : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తెల్లం హరికృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో...