బేసిక్‌పై 1.5% కోత ప్రతిపాదనను పునఃపరిశీలించాలి

బేసిక్‌పై 1.5% కోత ప్రతిపాదనను పునఃపరిశీలించాలి బేసిక్ పేతో కాకుండా కుటుంబ సభ్యుల ఆధారంగా నిర్ణయించాలి ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ఏర్పాటును స్వాగ‌తిస్తున్నాం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొдనాల రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ పథకం పారదర్శకంగా, సమానంగా, ఆర్థికంగా నిలకడగా, ఉద్యోగి స్నేహపూర్వకంగా ఉండేందుకు తోడ్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం తరహాలో...