పొగ మంచులా కమ్మేసింది.. ప్రాణం తీసింది!

పొగ మంచులా కమ్మేసింది.. ప్రాణం తీసింది! రెండు బైకులు ఢీకొని యువకుడు ఎర్ర నర్సయ్య మృతి వరి కొయ్యల దహనమే ప్రమాదానికి కారణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు కాకతీయ, చేర్యాల : చేర్యాల మండలంలోని గుర్జకుంట గ్రామ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లమ్మ ఆలయం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్జకుంటకు...