మహిళల ఆర్థిక సాధికారతకు ముందడుగు

మహిళల ఆర్థిక సాధికారతకు ముందడుగు మడికొండలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ మహిళలను యజమానులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మహిళా సంఘాల ఆదాయ వనరుల విస్తరణకు దోహదం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మహిళా సభ్యులకు ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ కాకతీయ, హనుమకొండ : మహిళల ఆర్థిక సాధికారత సమాజాభివృద్ధికి కీలకమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో డీఆర్‌డీఏ, సెర్ప్...