ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం

ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం ఎల్‌నినోతో వర్షపాతం తగ్గే అవకాశం తక్కువ నీటితో పండే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి వరి కొయ్యలు పంట అవశేషాలు కాలిస్తే కేసులు తప్పవు రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో ఖమ్మం జిల్లా అగ్రస్థానం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఎల్‌నినో ప్ర‌భావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని...