మెడికల్ ఫిట్ వారసులకు నియామక పత్రాలివ్వాలి

మెడికల్ ఫిట్ వారసులకు నియామక పత్రాలివ్వాలి నెలల తరబడి ఎదురుచూస్తున్నా యాజమాన్యానికి ప‌ట్టింపులేదు సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా జనరల్ మేనేజర్ షాలెం రాజుకు వినతిపత్రం అందజేత కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం కొత్తగూడెం...