నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేయాలి
నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేయాలి సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలి అనుమతులకు అనుగుణంగా పనులు చేపట్టాలి దరఖాస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించిన తర్వాతే నిర్ణయం ప్రజల భద్రత ప్రణాళికాబద్ధ అభివృద్ధి దృష్ట్యా తనిఖీలు జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ భవన సముదాయాల క్షేత్రస్థాయి పరిశీలన కాకతీయ, వరంగల్ : నగర పరిధిలో నిర్మించిన భవనాలకు సంబంధించిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల మంజూరులో నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. బుధవారం కాజీపేటలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్...