నేను రైతు బిడ్డను కాను
నేను రైతు బిడ్డను కాను రైతుల సమస్యలను తెలుసుకుని మార్కెట్ అభివృద్ధి చేస్తా ఏనుమాముల మార్కెట్ చైర్పర్సన్ యార్ర ప్రియాంక ఏనుమాముల మార్కెట్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ మూడేండ్ల తర్వాత కొలువుదీరిన కొత్త పాలకవర్గం జీరోదందా అరికట్టడం కొత్త కమిటీ ముందున్న సవాల్ కూరగాయల మార్కెట్‌లో బినామీల ఏరివేతపై దృష్టి పెట్టాలి కాకతీయ, వరంగల్ : తాను రైతు బిడ్డను కాకపోయినా రైతుల సమస్యలను పూర్తిగా తెలుసుకుంటానని, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చైర్పర్సన్ యార్ర ప్రియాంక పేర్కొన్నారు. బుధవారం...