కార్మికుల సొమ్ము ప్రచార ఆర్భాటాలకేనా..?

కార్మికుల సొమ్ము ప్రచార ఆర్భాటాలకేనా..? వెల్ఫేర్ ఫండ్ పేరుతో కోతలు.. ఆ సొమ్ము ఎక్కడ ఖర్చవుతోంది..? ఆవిర్భావ వేడుకల్లో ఖాళీ కుర్చీలే దర్శనం... కార్మికుల ఆనందాలు ఎక్కడ..? గత మూడేళ్లుగా ఒకే కమెడియన్‌కు ప్రాధాన్యం ఎందుకు..? మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ తీవ్ర విమర్శలు కాకతీయ, మణుగూరు : మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను అధికారులు తమ సొంత...