జనసేనలోకి గడల

జనసేనలోకి గడల కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం శ్రీనివాసరావు రాక పార్టీకి మరింత బలాన్ని ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను : గ‌డ‌ల‌ కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో...