సింగరేణి ప్రాంతంలో కవిత బాయిబాట
సింగరేణి ప్రాంతంలో కవిత బాయిబాట ఈనెల 15 నుంచి కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటన బొగ్గు గనుల వద్ద కార్మికులతో ప్రత్యేక సమావేశాలు ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటించి కార్మికులతో ఆమె మమేకం కానున్నారు. బాయిబాట పేరుతో సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద సింగరేణి కార్మికులతో టీఆర్ఎస్...