చిన్న‌బోయిన‌ప‌ల్లిలో అక్ష‌ర చైత‌న్యం

చిన్న‌బోయిన‌ప‌ల్లిలో అక్ష‌ర చైత‌న్యం ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌ బస్సులు గ్రామంలోకి నో-ఎంట్రీ కార్పొరేట్ విద్య పేరిట‌ దోపిడీపై గ్రామం ‘మహా సంకల్పం’ రాష్ట్రానికే ఆద‌ర్శంగా నిలిచిన ఏజెన్సీ గ్రామం ప్రభుత్వ విద్య బలోపేతానికి ఒకే తాటిపైకి గ్రామ‌స్థులు ఒక్కరోజే ప్ర‌భుత్వ బ‌డిలోకి 103 మంది పిల్లలకు అడ్మిష‌న్లు ప్రభుత్వ బడి బాట.. తెలంగాణ చరిత్రలోనే అరుదైన ఘట్టం ఫీజుల భారం నుంచి విముక్తి.. సమానత్వ విద్యకు బాటలు వేసిన గ్రామసభ తీర్మానం ప్రభుత్వ బడుల మనుగడకు సరికొత్త మార్గ‌ద‌ర్శ‌కం కాక‌తీయ‌, ఏటూరునాగారం/ తెలంగాణ బ్యూరో :...