రౌడీ షీటర్లపై సానుభూతి వద్దు

రౌడీ షీటర్లపై సానుభూతి వద్దు ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసేవారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కేయూసీ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ పోలీస్ రికార్డులు త‌నిఖీ.. కేసుల సాల్వ్‌పై ఆరా కాకతీయ, హనుమకొండ : భూ తగాదాల కేసుల్లో మధ్యవర్తిత్వం పేరుతో సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని కేయూసీ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్...