భూముల మార్కెట్ విలువల సవరణ

భూముల మార్కెట్ విలువల సవరణ ఈ నెల 5వ తేదీ నుంచి అమలు క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువల నిర్ణయం గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ధరలను పెంచింది అధిక ధరలు ఉన్న ప్రాంతాల్లో పెంపు లేదు నిర్మాణ వ్యయాల రేట్లను కూడా సవరించాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భూముల విలువలను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా సవరించామని, ఈ సవరించిన కొత్త విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్ర రెవెన్యూ,...