పేరుకే పెద్ద స్కూల్

పేరుకే పెద్ద స్కూల్ ఫీజులు ఎక్కువ… సౌకర్యాలు తక్కువ! నిర్వహణ లేని మరుగుదొడ్లు ఇరుకు గదుల్లో విద్యార్థుల అవస్థలు.. కిటికీలకు తలుపులు లేక అట్టపెట్టెలతో సరి! టాయిలెట్లకు తలుపులు లేవు.. కర్టెన్లతో నెట్టుకొస్తున్న బిట్స్ స్కూల్ యాజమాన్యం బయటకేమో కార్పొరేట్ ఆర్భాటం.. లోపల మాత్రం అధ్వాన్న వసతులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ తనిఖీలు చేస్తామన్న డీఈవో కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆదివాసీ ప్రాంతంగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా ఇటీవల కాలంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే...