ఖ‌నిజం తేలుతోంది

ఖ‌నిజం తేలుతోంది మైనింగ్ మాఫియాకు ఉచ్చు మాజీ మంత్రి గంగుల కమలాకర్ వర్గంలో గుబులు మైనింగ్‌, పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌ ఎవరి పేరు బయటపడుతుందోనన్న ఉత్కంఠ 2014 నుంచి గ్రానైట్ అక్రమాలపై సీఐడీ ఆరా నకిలీ వేబిల్లులతో రూ.కోట్ల ఖనిజం దోపిడీ విజిలెన్స్ చేతికి కీలక నివేదికలు.. ఈడీ తర్వాత సీఐడీ ఎంట్రీ.. ప్రముఖ గ్రానైట్ కంపెనీలపై ఎఫ్ఐఆర్‌ల నమోదుకు కసరత్తు? కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో పదేళ్ల పాటు సాగిన గ్రానైట్ అక్రమాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర...