ఎట్టకేలకు ఏనుమాముల పాలకవర్గం ఖరారు!
ఎట్టకేలకు ఏనుమాముల పాలకవర్గం ఖరారు! గత ఏడాది ప్రకటించిన కమిటీకే సర్కారు మొగ్గు చైర్‌పర్సన్‌గా యార ప్రియాంకకే దక్కిన అవకాశం తాజాగా ప్రకటించిన సీఎం రేవంత్ ప్రభుత్వం పనిలో పనిగా మార్కెట్ కార్యదర్శి మార్పు కొత్త కార్యదర్శిగా ఎన్.శ్రీనివాస్ నియామకం [caption id="attachment_32045" align="alignnone" width="300"] ఏనుమాముల మార్కెట్ పరిపాలన భవనం[/caption] కాకతీయ, వరంగల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ అధికార, పాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్పుడెప్పుడా అని రైతులు, అధికార పార్టీ నాయకులు ఎదురుచూస్తున్న పాలకవర్గం ఎట్టకేలకు ఖరారైంది. గతంలో ప్రకటించిన కమిటీకే...