ఇది ప్ర‌గ‌ల్బాల ప్ర‌భుత్వం

ఇది ప్ర‌గ‌ల్బాల ప్ర‌భుత్వం అభివృద్ధికి కాదు.. అబద్ధాలాకే ఈ ప్ర‌భుత్వం ప్రాధాన్యం కేంద్ర నిధులతో కట్టి.. ఇందిరమ్మ ఇళ్లుగా అబ‌ద్ధపు ప్ర‌చారం యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం మొదటి నెలలోనే రూ.11 వేల కోట్ల అప్పు తెచ్చుకున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బ‌హిరంగ‌ చ‌ర్చ‌కు సిద్ధం సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స‌వాల్‌ కాక‌తీయ‌, హైదరాబాద్ : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను పక్కనబెట్టి అబద్ధాలు ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని...