ఎంజీఎంను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతాం

ఎంజీఎంను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతాం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఖ‌చ్చితంగా అమలు చేయాలి ఉచిత మందులు.. ల్యాబ్ సేవలందిచాలి ఆసుపత్రి అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరం వైద్య పరికరాలు అందించిన ఇనగాల సేవలు అభినందనీయం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ కాకతీయ, హనుమకొండ : వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై...