కుక్కల రాజ్యమా?.. కొత్తగూడెం మున్సిపాలిటీనా..?
కుక్కల రాజ్యమా?.. కొత్తగూడెం మున్సిపాలిటీనా..? మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం.. జనాల ప్రాణాలకు సంకటం! లక్షల నిధులున్నా కుక్కల నియంత్రణ శూన్యం.. కార్పొరేషన్ తీరుపై జనాగ్రహం మహిళ ప్రాణం పోయినా కదలని మున్సిపల్ ‘సార్లు’.. ఏమైంది మీ నిఘా? వీధుల్లో శునకాల స్వైరవిహారం.. కౌన్సిల్ సమావేశాల ముచ్చట్లకే పరిమితమైన పాలకులు! కమిషనర్ గారూ.. ఆసుపత్రుల్లో కుక్కల హల్చల్ మీకు కనిపించడం లేదా? చర్యలు తీసుకోకుంటే మున్సిపల్ ఆఫీసు ముట్టడికి ప్రజా సంఘాల హెచ్చరిక కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం నగరపాలక సంస్థ అధికారుల నిరంకుశ...