బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది పనులు సాగుతున్న రోడ్డును కొత్తగా తెచ్చినట్లు ప్రచారం రహదారి పనులు అరవై శాతం పూర్తయినా కొత్త డ్రామాలు తట్టెడు మట్టి తీయకుండా పనులు ప్రారంభించామని చెప్పడం సరికాదు అసత్య ప్రచారాలతో లబ్ధి పొందాలనుకుంటున్న ఎంపీ బండి సంజయ్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధ్వజం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ఇప్పటికే మంజూరై పనులు కొనసాగుతున్న...