వేముల‌వాడ‌లో కార్గో సేవలు బంద్

వేముల‌వాడ‌లో కార్గో సేవలు బంద్ గడువు ముగియడం అద్దె భారంతో కార్గో నిర్వహణకు సమస్యలు పార్సిళ్లు సరుకుల రవాణాకు వినియోగదారులకు అసౌకర్యం త్వరలోనే కొత్త టెండర్ నిర్వహించి సేవలను పునరుద్ధరిస్తాం : డిపో మేనేజర్ శ్రీనివాస్ కాకతీయ, వేములవాడ : వేములవాడలో ఆర్టీసీ కార్గో సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజలు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్సిళ్లు ముఖ్యమైన డాక్యుమెంట్లు చిన్న వ్యాపారుల సరుకుల రవాణాకు ఉపయోగపడే కార్గో సేవలు అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై వేములవాడ డిపో...