నన్ను క్షమించండి అమ్మా, నాన్న..

నన్ను క్షమించండి అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు.. నీట్ విద్యార్థిని ఆత్మహత్య వివాదాలతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆకాంక్ష పేపర్ లీక్ వార్తలతో దిగ్భ్రాంతి.. తల్లిదండ్రుల కల విచ్ఛిన్నం కూలి పని చేస్తూ.. రూ.3 లక్షల అప్పు తెచ్చి కోచింగ్ ఇప్పించిన పేద తండ్రి నాగ్‌పూర్ : చదువుతో తమ కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలనే ఒక విద్యార్థిని కల, నీట్ పరీక్షల వివాదం కారణంగా విషాదంగా ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల నీట్ అభ్యర్థిని ఆకాంక్ష...