సమాచార కమిషన్ కొరడా

సమాచార కమిషన్ కొరడా తునికాకు నిధుల వివరాలు మూడు రోజుల్లోగా ఇవ్వాలి రూ.90ల‌క్ష‌ల అక్రమాలపై విచారణకు సూచన సమాచారం ఇవ్వకపోతే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవు అక్రమాలు తేలితే బాధ్యుల నుంచి రికవరీ చేయాలి సమాచార హక్కు చట్టం ద్వారా నిరంతర పోరాటం అటవీ శాఖ అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశం కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 2023 తునికాకు సీజన్‌కు సంబంధించిన నిధుల ఖర్చుపై పూర్తి వివరాలు వెల్లడించాలంటూ తెలంగాణ రాష్ట్ర సమాచార...