నిషేధిత ప్రాంతాల్లో పొగాకు విక్రయిస్తే జైలు
నిషేధిత ప్రాంతాల్లో పొగాకు విక్రయిస్తే జైలు విద్యాసంస్థల సమీపంలో విక్రయాలపై నిత్యం నిఘా ఆపరేషన్ సేఫ్ స్కూల్ ద్వారా ప్రత్యేక తనిఖీలు యువత వ్యసనాల బారిన పడకుండా సమాజం అప్రమత్తత నిబంధనలు ఉల్లంఘిస్తే కోట్పా జువెనైల్ చట్టాల కింద శిక్ష వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరిక కాకతీయ, హనుమకొండ : పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. విద్యాసంస్థల...