అడిగేద్దాం..! నిలదీద్దాం..!
అడిగేద్దాం..! నిలదీద్దాం..! నామినేటెడ్ పదవుల్లో మనకు అన్యాయం కష్టకాలంలో జెండా మోసినందుకు మిగిలింది నిందలే..అవమనాలే పార్టీలో కూడా గౌరవం లేదు.. వలస నేతలకే పెద్దపీట కరీంనగర్ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో గూడుకంటుకున్న అసంతృప్తి పార్టీ పెద్దల సమక్షంలో విషయ తేల్చుకోవాలనుకుంటున్న నేతలు శుక్రవారం పార్టీ పెద్దల రాక నేపథ్యంలో కరీంనగర్ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతల స్కెచ్ అధిష్ఠానం పర్యటన వేళ తీవ్ర ఉత్కంఠ.. అసంతృప్త నేతల ఆవేదనపై పెద్దలు స్పందిస్తారా? కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం మరోసారి...