ప్రభుత్వ బడిలో ‘ప్రైవేట్’ దందా!

ప్రభుత్వ బడిలో ‘ప్రైవేట్’ దందా! టీసీలు ఇచ్చే వేళ డొనేషన్ పేరిట అక్రమ వసూళ్లు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 300 - 500 గుంజుతున్న సిబ్బంది సర్కార్ బడిలో అడ్డగోలు దోపిడీ.. నిమ్మకు నీరెత్తినట్లు విద్యాశాఖ అధికారులు! బలవంతం లేదంటున్న హెచ్ఎం.. వసూళ్లు సబబేనంటూ ఎంఈవో వింత సమర్థన! డబ్బులు ఇస్తేనే టీసీలు ఇస్తున్నారంటూ విద్యార్థుల ఆవేదన కాకతీయ, గంభీరావుపేట : ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సింది పోయి.. అక్కడే ప్రైవేట్ దందాను నడిపిస్తున్నారు కొందరు అధికారులు, సిబ్బంది....