రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా అడుగులు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో భారీ చీలికకు కుట్ర? విలాసవంతమైన జీవనశైలితో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరణ ఎస్ఎఫ్ఐ జాతీయ‌ ప్రధాన కార్యదర్శి నుంచి ప్రతిపక్ష నేత స్థాయికి ప్రస్థానం కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 46 ఏళ్ల రితాబ్రతా బెనర్జీ ఒక నాటకీయ రాజకీయ సాహసికుడిగా చరిత్రలో నిలిచిపోనున్నారు. సిద్ధాంతాల మేలిముసుగులను పక్కనపెట్టి సీపీఎం నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ...