గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అధికారుల సమన్వయంతో జిల్లా స్థాయిలో జాబ్ క్యాలెండర్ ప్రత్యేక గ్రామసభలో ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కేశవాపూర్ ప్రత్యేక గ్రామసభలో ప్రజల సమస్యల గుర్తింపు కాకతీయ, ములుగు ప్రతినిధి : గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, ఉపాధి హామీ పథకంలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత...