ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు తగ్గించాలి

ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు తగ్గించాలి... *ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కాకతీయ, గీసుగొండ: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని ఎల్కుర్తి హవేలీ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన ప్రజలకు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు...