ట్రబుల్ షూటర్ టు సీఎం
ట్రబుల్ షూటర్ టు సీఎం కర్ణాటకలో డీకే శివకుమార్ యుగం ప్రారంభం నాలుగు దశాబ్దాల నిరీక్షణ, పట్టుదలకు అందలం ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన డీకేఎస్ సిద్దరామయ్య నుంచి విజయవంతంగా బదిలీ అయిన అధికారం సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్న ‘ట్రబుల్‌షూటర్’ తీహార్ జైలు నుంచి టాప్ పొజిషన్ వరకు సాగిన ప్రస్థానం డీకే శివకుమార్ రాజకీయ, పరిపాలన సవాళ్లు మౌలిక సదుపాయాల కొరత ఉచిత హామీల ఆర్థిక భారం కేబినేట్‌లో సమతుల్యత సాధించడం కత్తిమీద సామే మేకేదాటు ప్రాజెక్టు, కావేరి జల వివాదం.....