ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ ప్రగతి సాధ్యం
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ ప్రగతి సాధ్యం ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామ సభలు ప్రభుత్వ బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు పెంచాలి మర్రిమడ్ల గ్రామసభలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పంట మార్పిడిపై అవగాహన కాకతీయ, వేములవాడ : గ్రామ ప్రగతి, అభివృద్ధిపై చర్చించుకోవడానికి ప్రత్యేక గ్రామ సభలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధికి సరైన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించవచ్చని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా...