ఖమ్మం పోలీసులకు వరంగల్ సీపీ అభినందనలు
ఖమ్మం పోలీసులకు వరంగల్ సీపీ అభినందనలు చోరీ కేసు ఛేదించిన సీసీఎస్ పోలీసులకు ప్రత్యేక అభినందనలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థుల అరెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన వరంగల్ పోలీసులు ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల్లా ఎక్కి నిందితుల పట్టివేత సకాలంలో స్పందించి సహకరించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : హన్మకొండ జిల్లా కేయూసీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థులను...