పర్యావర పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావర పరిరక్షణ అందరి బాధ్యత ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి కాలుష్య నివారణకు ఈవీ పాలసీ.. రూ. 1200 కోట్ల రాయితీ ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌కు స్టీల్ కిట్ల పంపిణీ ఇందిరమ్మ ఇళ్ల ఆవరణల్లో ఉపయోగకరమైన మొక్కలు నాటాలి కరీంనగర్ డీర్ పార్క్‌లో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, కరీంనగర్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని డీర్ పార్క్‌లో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ...