తల్లి పేరుతో ప్రతీ ఒక్కరూ మొక్కను నాటాలి
తల్లి పేరుతో ప్రతీ ఒక్కరూ మొక్కను నాటాలి ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కేంద్రం గొప్ప కృషి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారాజు రుక్మారావు కాకతీయ, ఖమ్మం : ప్రతి ఒక్కరూ తమ కన్నతల్లి పేరుతో ఒక మొక్కను నాటి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారాజు రుక్మారావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని ఎదలాపురం మున్సిపాలిటీ వైరా మున్సిపాలిటీల పరిధిలోని పలు ప్రాంతాలలో మొక్కలు నాటే...