శాత్రాజుపల్లి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు

శాత్రాజుపల్లి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు వెయ్యి క్యూబిక్ మీటర్ల అనుమతి.. 10వేల క్యూబిక్ మీటర్ల తరలింపు మూడు ఎక్స్‌క‌వేట‌ర్లు, 50 టిప్పర్లతో కాంట్రాక్టర్ల అడ్డగోలు దోపిడీ తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్‌కు గ్రామ‌స్థుల‌ ఫిర్యాదు కాకతీయ, వేములవాడ : వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామ చెరువులో అనుమతికి మించి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు, రైతులు జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా మైనింగ్ అధికారికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. చెరువు నుండి మట్టి తరలింపును వెంటనే నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా...