అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి భర్తే చంపేశాడంటూ తల్లి ప్రమీల ఫిర్యాదు కాకతీయ, నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో జెల్ల కృష్ణవేణి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణవేణి శుక్రవారం తన ఇంటిలో ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తల్లి ప్రమీల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. 14 ఏళ్ల క్రితం కృష్ణవేణికి...