మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ ఇవ్వడంపై శివ‌కుమార్‌పై తీవ్ర అసంతృప్తి ఇకపై ఎలాంటి మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతానంటూ రామ‌లింగారెడ్డి వెల్ల‌డి అంతర్గత విభేదాలు మొదలయ్యాయంటూ బీజేపీ విమర్శలు ప్రమాణం చేసిన రెండు రోజులకే ప్రభుత్వానికి భారీ షాక్ బెంగళూరు : కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన డీకే శివకుమార్ ప్రభుత్వానికి ఊహించని భారీ షాక్ తగిలింది. బుధవారం ముఖ్యమంత్రితో పాటు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి,...