డివైడర్ల మధ్యలో మొక్కలు నాటండి
డివైడర్ల మధ్యలో మొక్కలు నాటండి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలెక్టరేట్ జంక్షన్ సుందరీకరణ పనుల పరిశీలన వస్త్ర ఉత్పత్తి విగ్రహాల ఏర్పాటుపై అధికారులకు అభినందనలు పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం కాకతీయ సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం జంక్షన్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న జంక్షన్ సుందరీకరణ, గ్రీనరీ పనులతో పాటు వస్త్ర పరిశ్రమలో...