ఏసీబీ వలలో సైదాపూర్ మండల సర్వేయర్

ఏసీబీ వలలో సైదాపూర్ మండల సర్వేయర్ భూ సర్వేకు రూ.25 వేలు లంచం డిమాండ్ రూ.10 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు కాకతీయ, కరీంనగర్ : భూ సర్వే నిర్వహించేందుకు లంచం డిమాండ్ చేసిన సైదాపూర్ మండల సర్వేయర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన ఇద్దరు ప్రైవేట్ సహాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సైదాపూర్ మండలం అమ్మన్‌గుర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమికి సర్వే...