ఖమ్మంలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ
ఖమ్మంలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి మురుగునీరు చర్చి కాంపౌండ్ బ్రిడ్జి మరమ్మతుల్లో జాప్యంతో తిప్పలు వర్షాకాలం ముంచుకొస్తున్నా కాగితాలకే పరిమితమైన ముందస్తు చర్యలు పారిశుద్ధ్య లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఖమ్మం నగరవాసులు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లుతోంది. వర్షాకాలం సమీపిస్తున్న వేళ అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు...