పురుగుమందులు, ఎరువుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
పురుగుమందులు, ఎరువుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు రంగాపూరంలో పెస్టిసైడ్స్ దుకాణంలో అక్రమ నిల్వలు గుర్తింపు రూ.2.24 లక్షల విలువైన నిషేధిత స్టాక్ స్వాధీనం దుకాణ యజమాని గొనే రాంబాబు అరెస్ట్ రైతుల ప్రాణాలు, పంటల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ బండారి రాజు కాకతీయ, వరంగల్ బ్యూరో : గడువు ముగిసిన వ్యవసాయ పురుగుమందులు, ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామంలో...