దోహాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

దోహాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శన ఐసీసీ వేదికగా జరిగిన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన తెలుగు ప్రజలు కార్మికులకు అండగా నిలుస్తూ సామాజిక సేవలో ముందంజ భవిష్యత్తులో మరిన్ని సేవా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రణాళిక నిర్వాహణలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధులు కాకతీయ, వేములవాడ : ఖతర్ రాజధాని దోహాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రం (ఐసీసీ) వేదికగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ...