ఉప సర్పంచుల ‘చెక్ పవర్’ రద్దు ప్రచారం అబద్ధం
ఉప సర్పంచుల 'చెక్ పవర్' రద్దు ప్రచారం అబద్ధం అధికారాల రద్దు వార్తలు కేవలం ఊహాజనితమే జీవోలతో ఆర్థిక హక్కులను మార్చడం సాధ్యం కాదు ఉప సర్పంచులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు పినపాక ఉపసర్పంచుల సంఘం మండల ఉపాధ్యక్షులు అచ్చా నవీన్ కాకతీయ, పినపాక : గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచుల ఆర్థిక అధికారాలను రద్దు చేయబోతున్నారంటూ సాగుతున్న ప్రచారం కేవలం ఊహాజనితమేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని పినపాక ఉపసర్పంచుల సంఘం మండల ఉపాధ్యక్షులు అచ్చా నవీన్ స్పష్టం చేశారు. స్థానిక...