లక్షలు నొక్కేసి నన్ను రోడ్డున పడేశారు!

లక్షలు నొక్కేసి నన్ను రోడ్డున పడేశారు! పైసుల తీసుకుని నా ప్రాణం మీదికి తెచ్చారు ఉపాధి హామీ పేరిట నన్ను నమ్మించి ముంచిన ట్రైబల్ సొసైటీలు, నేతలు ఆస్తులన్నీ అమ్ముకున్నా.. టెన్షన్లతో కిడ్నీలు ఫెయిలై డయాలిసిస్ బెడ్‌పై బతుకుతున్నా! నాడు టీఆర్ఎస్ నేతలు బెదిరించారు.. నేడు కాంగ్రెస్ లీడర్లు ముంచారు ములుగు కలెక్టరేట్ ముందే రూ. 38 లక్షలు తీసుకుని బాలకృష్ణ మోసం డీసీసీ ప్రెసిడెంట్ అశోక్ పాత్రపై విచారణ జరపాలి కలెక్టర్, ఏఎస్పీ సార్లు.. నా గోడు ఆలకించండి.. న్యాయం జరక్కపోతే ఆత్మహత్యే...